కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం చేపట్టిన లాక్‌డౌన్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సరిగ్గా అమలు కావడంలేదు. జనం రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిత్యావసరాలు కొనేందుకు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. నరసన్నపేట అంతటా అన్ని రకాల దుకాణాలు తెరచుకుంటున్నాయి. ఇరుకు రోడ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. వాహన రాకపోకలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది.
నరసన్నపేటలో సరిగ్గా అమలుకాని లాక్‌డౌన్ - Improper lock down in narasannapeta news
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో లాక్‌డౌన్ సరిగ్గా అమలు కావడంలేదు. ప్రజలు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు. వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. లాక్‌డౌన్ అమలులో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
improper-lock-down-in-narasannapeta