ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా రాకుండా ఏం చేయాలో చూడండి..! - Impressive student performance on corona virus

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం అట్టయ్యవలస ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినూత్న ప్రదర్శన ఇచ్చారు. పాఠశాల ఉపాధ్యాయుడు షణ్ముఖరావు నేతృత్వంలో విద్యార్థినులు హరిత, నయోమి కరోనా వైరస్​ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆకట్టుకునేలా అవగాహన కల్పించారు.

Impressive student performance on corona virus
కరోనా పై విద్యార్థిని ప్రదర్శన

By

Published : Mar 12, 2020, 5:14 PM IST

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థినుల అవగాహన

ఇదీ చూడండి:

శ్రీకాకుళంలో సీఐపై చేయిచేసుకున్న వైకాపా అభ్యర్థిని

ABOUT THE AUTHOR

...view details