ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకట్టుకుంటున్న నెమలి పించాల గణపయ్య - srikakulam

వేల సంఖ్యలో నెమలి పించాలతో తయారు చేసిన బొజ్జ గణపయ్య భక్తులను ఆకట్టుకుంటున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ నెమలి పించాల గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు.

ఆకట్టుకుంటున్న నెమిలి ఫించాల గణపయ్య

By

Published : Sep 2, 2019, 8:44 PM IST

ఆకట్టుకుంటున్న నెమలి పించాల గణపయ్య

శ్రీకాకుళం జిల్లా పాలకొండ కాపు వీధిలో నెమలి పింఛాలతో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య కనువిందు చేస్తున్నాడు. పూర్తిగా మట్టితో తయారు చేసిన ఈ గణనాథుడికి ... వేల సంఖ్యలో నెమలి పించాలను అతికించారు. సుమారు 45 వేల ఖర్చుతో తయారు చేసిన ఈ నెమలి పించాల లంబోదరుడుని దర్శించుకోవడానికి భక్తుల బారులు తీరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details