సభాపతి తమ్మినేని సీతారామ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షిస్తున్నారు.
సభాపతి తమ్మినేని సీతారామ్‌కు స్వల్ప అస్వస్థత - తమ్మినేని సీతారాంకు అస్వస్థత
సభాపతి తమ్మినేని సీతారామ్ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

illness to tammineni seetharam