ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 4వేల కిలోల రేషన్ బియ్యం పట్టివేత - ration illigal transport latest news update

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 4 వేల కిలోలు ఉన్న రేషన్ బియ్యం విలువ.. సుమారు లక్షన్నర వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

By

Published : May 10, 2021, 8:07 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీరఘట్టం నుంచి నరసన్నపేటకు మినీ వ్యాన్ లో తరలిస్తున్న 4 వేల కిలోల బియ్యాన్ని ఎస్ఐ సిహెచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.లక్షన్నరకు పైగా ఉండొచ్చని అధికారులు నిర్ధరించారు. వాహనాన్ని, బియ్యాన్ని రెవెన్యూ అధికారులు అప్పగించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details