ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న నాటుసారా స్వాధీనం.... వ్యక్తి అరెస్టు - శ్రీకాకుళం అక్రమంగా తరలిస్తున్న నాటుసారా స్వాధీనం

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కొంచె గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను ఎక్సైజ్​ అధికారులు పట్టుకున్నారు. 60 లీటర్ల నాటుసారా, ద్విచక్రవాహనం, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ కె. సునీల్ కుమార్ తెలిపారు.

Illegal liquer seeze  .... Person arrested
అక్రమంగా తరలిస్తున్న నాటుసారా స్వాధీనం.... వ్యక్తి అరెస్టు

By

Published : Jun 24, 2020, 7:53 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను ఎక్సైజ్​ అధికారులు పట్టుకున్నారు. కొంచ గ్రామం వద్ద ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా 60 లీటర్ల నాటుసారాను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా... ఓ వ్యక్తి పారిపోయినట్టు ఎక్సైజ్ సీఐ కె. సునీల్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details