ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 10, 2020, 8:42 AM IST

ETV Bharat / state

అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ఓ వ్యాపారి ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన ఖైనీ, గుట్కా, డిలాక్స్ ప్యాకెట్లను పోలీసులు దాడులు నిర్వహించి సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిగ్రామంలో జరిగింది.

అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఖైనీ ప్యాకెట్లను పోలీసులు సీజ్​ చేశారు. బెజ్జిపురం గ్రామానికి చెందిన ఎన్.సూర్యరావు ఇంట్లో వీటిని నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుని నుంచి 23, 310 రూపాయలు విలువ చేసే ఖైనీ, గుట్కా, డిలాక్స్ తదితర ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని హెచ్​సీ రామారావు తెలిపారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details