కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐఎఫ్టీయూ నిరసన - industris latest news
శ్రీకాకుళం జిల్లాలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారత కార్మిక సంఘాల సమాఖ్య నిరసన
భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీకాకుళం తహసీల్ధార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా పేరుతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన... కార్మిక చట్ట సవరణలను రద్దు చేయాలని నినాదాలు చేశారు.. లాక్‌డౌన్‌లో మూతపడిన పరిశ్రమలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు.