శ్రీకాకుళంలో రాజధాని పెడితే... పైసా ఖర్చు లేకుండా భూములు ఇప్పిస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. అమరావతిలో రాజధాని నిర్మించి అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి జగన్... 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి తిరిగి గెలిస్తే వైకాపా మూడు రాజధానులను ఆమోదిస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
'శ్రీకాకుళంలో రాజధాని పెడితే... ఉచితంగా భూములు ఇప్పిస్తా' - అమరావతిపై అచ్చెన్న వార్తలు
అమరావతిలో రాజధాని నిర్మించి అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి జగన్... 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. శ్రీకాకుళంలో రాజధాని పెడితే... పైసా ఖర్చు లేకుండా భూములు ఇప్పిస్తానని సవాల్ విసిరారు.
శ్రీకాకుళంలో రాజధాని పెడితే... ఫ్రీగా భూములు ఇప్పిస్తా