జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని... ఇచ్ఛాపురం జర్నలిస్టులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. జిల్లా కలెక్టర్ నివాస్‌కు వినతిపత్రం అందించారు. క్షేతస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పీపీఈ కిట్లు అందించాలని కోరారు. జర్నలిస్టులను ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.
జర్నలిస్టులను ఆదుకోవాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం - ఇచ్చాపురంలో జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం
ఇచ్ఛాపురం జర్నలిస్టులు మంగళవారం జిల్లా కలెక్టర్ నివాస్‌ను కలిశారు. లాక్డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న పేద జర్నలిస్టులను ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్... అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న ఏపీయూడబ్ల్యూ నాయకులు