ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇచ్ఛాపురం సివిల్, ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 200 మంది బృందాలుగా ఏర్పడి... సారా బట్టీలపై దాడులు చేశారు. సుమారు 11 వేల 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో... ఒడిశాలోని బరంపూర్ డివిజన్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు.
సారా బట్టీలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు - huge natu sara destroyed by police at andhra -odisha boarder
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. భారీ ఎత్తున సారా నిల్వలు ధ్వంసం చేశారు. 200 మంది సివిల్, ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.
బెల్లం ఊటను ధ్వంసం చేసిన పోలీసులు