ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూచిక బోర్డుల్లేక ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు - సూచిక బోర్డులు లేక ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు

శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రిలో సూచిక బోర్డుల్లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నిరక్షరాస్యులైన రోగులు వార్డులకు వెళ్లడం సమస్యగా మారింది.

hospital

By

Published : Apr 18, 2019, 4:30 PM IST

సూచిక బోర్డులు లేక ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు

పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రిని ఇటీవలే రూ. 5కోట్ల77లక్షలతో భవనాలు ఆధునీకరించారు.గుత్తేదారు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఆ పనులు చేపట్టలేదు.ఆస్పత్రి అధికారులు సైతం బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు.అధికారులు సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details