శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం మునకలవలస, కొర్లవలస గ్రామాల్లో ఉన్న స్వయంభూ యెండల మల్లికార్జునస్వామి దేవాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గొర్లె శివస్వామి ఆధ్వర్యంలో శ్రీ యెండల మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేశారు.
లోక కల్యాణార్థం మృత్యుంజయ హోమం - devotional in srikakula dsst
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. 5000పైగా ఆవుపిడకల మధ్యలో కూర్చొని ఈ హోమం చేశారు.
homam was conducted in srikakulam dst amudalavalasa