శ్రీకాకుళం జిల్లా రాజాంలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజాం నియోజకవర్గంలోని రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర మండలాల్లో సుమారు గంటపాటు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.
రాజాంలో ఈదురు గాలులతో భారీ వర్షం
రాజాంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన ఈ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి.
రాజాంలో ఈదురు గాలులతో భారీ వర్షం