శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువుగా ఉండటంతో... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
శ్రీకాకుళం జిల్లా జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం - srikakulam dst rain news
భానుడు తాకిడికి ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలకు వరుణుడు చల్లదనాన్ని అందించాడు.. జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసి వాతావరణం చల్లబడింది.
heavy rain in srikakulam dst