శ్రీకాకుళం జిల్లా రాజాంలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం గంటన్నరపాటు పడింది. దీంతో రహదారులు, పంట పొలాలు జలమయమయ్యాయి. పాతపట్నం మండలంలోనూ... ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలో హిరమండలం, మలియపుట్టి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం - corona cases in srikakulam dst
శ్రీకాకుళం జిల్లాలో వరుణుడు విజృంభించాడు. పాతపట్నం, రాజాం ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారి వర్షం పడింది. సుమారు గంటన్నరపాటు కుండపోతగా వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు.
heavy rain in srikakulam dst rajam and pathapatnam