శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఇప్పటి వరకు ఎండలతో, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
పాలకొండలో భారీ వర్షం - etv bharat telugu latest updates
శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఎండల కారణంగా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు... వర్షం పడటంతో ఉపశమనం పొందారు.
ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం