శ్రీకాకుళం జిల్లా రాజాంలో కుండపోత వర్షం పడింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొలాల్లోనూ నీరు చేరి చెరువులను తలపించాయి.
రాజాంలో కుండపోత వర్షం... చెరువుల్ని తలపిస్తున్న పొలాలు - శ్రీకాకుళం జిల్లాలో వర్షం న్యూస్
శ్రీకాకుళం జిల్లా రాజాంలో కురిసిన కుండపోత వర్షానికి పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. గంటపాటు పడిన భారీ వానకు రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
రాజాంలో కుండపోత వర్షం