శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి వరి పంట అందాల్సిన సమయంలో అకాల వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం...ఆందోళనలో రైతులు - srikakulam latest news
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చేతికి పంట వచ్చే సమయంలో ఇలాంటి వర్షాలు కురిస్తే పంట నీటి పాలవుతందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం