ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షం... దహదారులు జలమయం - Heavy Rain

శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఆమదాలవలసలో భారీ వర్షం

By

Published : Jul 16, 2019, 11:34 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నెల రోజులుగా వర్షం లేక రైతులు నీటికోసం ఇబ్బందులు పడ్డారు. విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురు చూశారు. సాయంత్రం వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షం కురవడం ఏంతో ఉపయోగకరమని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details