ఫొని తుపాను ప్రభావంతో టెక్కలిలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి... భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రైస్ మిల్లుల వద్ద ధ్యానం బస్తాలు తడవకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వర్షం కారణంగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు భారీ జనరేటర్ సిద్ధం చేశారు.
ఫొని ప్రభావంతో.. టెక్కలిలో భారీ వర్షం - tekkali
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భారీ వర్షం కురిసింది. వివత్తును ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.
టెక్కలిలో భారీ వర్షం