శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. కళ్లాల్లో ఉన్న వరి పంట తడిసింది. తడిసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. చేతికొచ్చిన పంట వర్షం పాలు కావటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం - శ్రీకాకుళంలో భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఉదయం భారీ వర్షం కరిసింది. అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దైంది.
అకాల వర్షం... తడిసి ముద్దైన ధాన్యం