శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడం మండలాల్లో వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు ఈ వానలు ఉపయోగపడతాయని రైతులు అనందపడుతున్నారు.
శ్రీకాకుళంలో జోరు వాన... చెరువుల్లో జలకళ - శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి
శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు ఈ వానలు ఉపయోగపడతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళంలో జోరు వాన... చెరువుల్లో జలకళ