ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీరఘట్టంలో నిషేధిత గుట్కా పట్టివేత.. విలువ సుమారు రూ.19.61 లక్షలు - వీరఘట్టంలో గుట్కా పట్టివేత వార్తలు

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో ఓ వ్యాపారి గోదాముల్లో ఎస్ఈబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. 19.61 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

gutka seize at veeragattam
గోదాం సీజ్ చేసిన అధికారులు

By

Published : May 11, 2021, 4:52 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో ఎస్ఈబీ అధికారులు చేసిన దాడుల్లో... రూ 19.61 లక్షల విలువైన నిషేధిత గుట్కాను స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.

ఆ శాఖ సీఐ కే .సునీల్ కుమార్​కు అందిన సమాచారం మేరకు సురేష్​కు చెందిన గోదాముల్లో దాడి చేయగా.. నిషేధిత గుట్కా పట్టుబడింది. అధికారులు సీజ్ చేసి.. కమర్షియల్ శాఖ అధికారులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details