శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శిరిడి సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
నరసన్నపేటలో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు - narasannapeta news today
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శిరిడిసాయి ఆలయంలో కోలాటం ఆడుతున్న మహిళలు
ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సాయిబాబాకు అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.
ఇదీచదవండి.