శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి నుంచి వెళుతున్న గడ్డి లారీకి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. జమ్ము గ్రామం వచ్చేసరికి మంటలు గుర్తించి లారీ నుంచి దూకి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరు సిబ్బందే ఉన్నారు. విజయవాడకు చెందిన ఈ లారీ కోల్కత్తా నుంచి వస్తుండగా ప్రమాదానికి గురైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
అగ్ని ప్రమాదానికి గడ్డి లారీ దగ్ధం - గడ్డి లారీకి అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్మూ గ్రామం వద్ద గడ్డి లారీకి మంటలు అంటుకున్నాయి. దీన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.
![అగ్ని ప్రమాదానికి గడ్డి లారీ దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4403721-993-4403721-1568186236099.jpg)
శ్రీకాకుళం జిల్లా గడ్డి లారీ..అగ్ని ప్రమాదనికి ధగ్ధం
శ్రీకాకుళం జిల్లాలో గడ్డి లారీకి మంటలు
ఇదీ చదవండి:కారులో మంటలు..తప్పిన ప్రమాదం
Last Updated : Sep 11, 2019, 1:38 PM IST