ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పోతినేని రమేష్ బాబుకు... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందచేశారు. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో... ఈ అవార్డును ప్రదానం చేశారు. 20 వేల గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన రమేష్ హాస్పిటల్స్... గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది.
డాక్టర్ పోతినేని రమేష్ బాబుకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు - రమేష్ హాస్పిటల్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ న్యూస్
ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పోతినేని రమేష్ బాబుకు... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందచేశారు. 20 వేల గుండె ఆపరేషన్లు రమేష్ బాబు విజయవంతంగా నిర్వహించారు.
Dr Pothineni Ramesh Babu win Lifetime Achievement Award