ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు విద్యుత్ సబ్సిడీ విడుదల - రైతులకు విద్యుత్ సబ్సీడీ వార్తలు

శ్రీకాకుళంలో వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలులో భాగంగా... రైతులకు విద్యుత్ సబ్సిడీని విడుదల చేసింది. అక్టోబరు నెలకు సంబంధించి రూ.4.53 కోట్ల ఉచిత విద్యుత్ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

government issues orders on ysr power subsidy scheme in srikakulam
రైతులకు విద్యుత్ సబ్సీడీ విడుదల

By

Published : Nov 30, 2020, 7:34 PM IST

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం... రైతులకు విద్యుత్ సబ్సిడీని విడుదల చేసింది. అక్టోబరు నెలకు సంబంధించి రైతుల ఖాతాల్లో విద్యుత్ రాయితీని జమ చేసింది. ఈమేరకు ఇంధన శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబరు నెలకు సంబంధించి రూ.4.53 కోట్ల ఉచిత విద్యుత్ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉత్తర్వులు అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details