కరోనాను ఎదుర్కోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందింకి ఎలాంటి సామాగ్రిని మంజూరు చేయలేదన్నారు. అన్ని రాష్ట్రాలు ప్రభుత్వం సాయం కింద ప్రజలకు 5 వేలు ఇస్తుంటే...వైకాపా మాత్రం వెయ్యి రూపాయలతో చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ప్రజలు సహకరించి ఎవరింట్లో వాళ్లు ఉన్నారే తప్ప...ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదన్నారు.
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: కూన - కరోనా నియంత్రణపై కూన వ్యాఖ్యలు
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. ప్రజలు సహకరించి ఎవరింట్లో వాళ్లు ఉన్నారే తప్ప...ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదన్నారు.
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం