భావనపాడు పోర్టు భూముల రీ సర్వే ప్రారంభం - ports in ap
శ్రీకాకుళం జిల్లా భావనపాడు ప్రాంతంలోని పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను అధికారులు మరోసారి సర్వే చేశారు.
re survey on port lands in bhavanapadu
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించిన భూములపై రీ సర్వే ప్రారంభించారు. 2018లో 3 వేల ఎకరాలకు సర్వే చేపట్టగా... తాజాగా జిల్లా సంయుక్త కలెక్టర్ సర్వేపై ఆదేశాలు ఇచ్చారు. పాత జాబితా ప్రకారం సర్వే చేపట్టి రైతులకు పరిహారం అందించాలని సూచించారు. ఈ మేరకు అధికారులు సంబంధిత గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించారు.