పలాసలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీష నామినేషన్ - గౌతు శిరీష
శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీష నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
నామినేషన్ వేసిన పలాస తెదేపా అభ్యర్థి గౌతు శిరీష
By
Published : Mar 19, 2019, 9:48 PM IST
నామినేషన్ వేసిన పలాస తెదేపా అభ్యర్థి గౌతు శిరీష
శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీష నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు కాశీబుగ్గ రామాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయానికి భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు సహా...కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతుగాతరలివచ్చారు.