కరోనా బారిన పడి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన వీఆర్వో పాగోటి మోహన్ రావు మృతి చెందారు. ఈయన జలుమారు మండలం గొటివాడ గ్రామ రెవెన్యూ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజులు క్రితం కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ జరిగినట్లు నరసన్నపేట తహసీల్దార్ ప్రవల్లిక ప్రియ తెలిపారు.
కరోనాతో గొటివాడ వీఆర్వో మోహన్‌రావు మృతి - నరసన్నపేట తాజా వార్తలు
నరసన్నపేట మండలం గ్రామానికి చెందిన పాగోటి మోహన్‌రావు కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. ఈయన జలుమూరు మండలం గొటివాడ గ్రామ వీఆర్వోగా పని చేస్తున్నారు.

పాగోటి మోహన్‌రావు పాత చిత్రం