శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన రమేష్ అనే స్వర్ణకారుడు అతి చిన్న జాతీయ జెండా, భారతదేశ చిత్ర పటాన్ని బంగారంతో తయారు చేశారు. ఎలాంటి అతుకులు లేకుండా 110 మిల్లీగ్రాముల బంగారంతో.. గంట వ్యవధిలోనే జాతీయ జెండా, భారతదేశ చిత్రపటాన్ని తయారు చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ఆనందంగా ఉందని...ఆ విజయం నేపథ్యంలో వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించినట్లు రమేష్ తెలిపారు.
స్వర్ణకారుడి ప్రతిభ.. బుల్లి త్రివర్ణ పతాకం, జెండా తయారీ - narendramodi
శ్రీకాకుశం జిల్లాలో రమేష్ అనే స్వర్ణకారుడు తనలోని ప్రతిభను ప్రదర్శించాడు. బంగారంతో అతిచిన్న జాతీయ జెండా, భారతదేశ చిత్రపటాన్ని రూపొందించి.. ప్రధానమంత్రికి పంపాడు.
బంగారు జెండాను తయారు చేసిన స్వర్ణకారుడు