శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చిన్నపద్మపురంలో రైతు అప్పలస్వామికి చెందిన మేకలు, గొర్రెలు మృతి చెందాయి. 30 మేకలు, గొర్రెలను మేతకు తీసుకెళ్లగా.. రాత్రి సమయంలో నేలబావిలో పడిపోయాయి. రాత్రంతా ఎవరూ వాటిని గుర్తించకపోవటంతో అవి మృతి చెందాయి. ఇంటికి మేకలు రాకపోవటంతో గాలింపు చేపట్టిన అప్పలస్వామి.. బావిలో వాటిని గుర్తించాడు.
చిన్నపద్మపురం విషాదం..నేలబావిలో పడి 30 మేకలు మృతి - pathapatnam
శ్రీకాకుళం జిల్లా చిన్నపద్మపురం సరిహద్దులో నేలబావిలో పడి సుమారు 30 మేకలు, గొర్రెలు చనిపోయాయి.
మేకలు మృతి