ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలుడు - శ్రీకాకుళం గ్యాస్ సిలిండర్ పేలుడు

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వెనక ఉన్న గృహంలో... గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

gas cylinder blast near palasa at srikakulam district
పలాస-కాశీబుగ్గ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలుడు

By

Published : May 17, 2020, 11:32 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వెనక ఉన్న గృహంలో... గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులు బయటకు రాలేక నానా ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details