ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో స్వాగత వేడుకలు
శ్రీకాకుళం జిల్లా నైరలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో స్వాగత వేడుకలు ఉత్సాహంగా సాగాయి.జూనియర్,సీనియర్ విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ రమణ పేర్కొన్నారు.వేడుకల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.