శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి - శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు పడిన తాజా న్యూస్
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి నలుగురు మృతిచెందారు. వంగర మండలంలో ముగ్గురు, సీతంపేట మండలంలో మరొకరు పిడుగుపాటుకు మరణించారు.
పిడుగుపాటుతో నలుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుతో నలుగురు మృతిచెందారు. జిల్లాలోని వంగర మండలంలోని గీతనాపల్లిలో ఇద్దరు... శ్రీహరిపురంలో మరొకరు పిడుగుపాటుకు మృతిచెందారు. సీతంపేట మండలంలోని తుంబకొండలో మరో వ్యక్తి పిడుగుపడి మృతిచెందాడు.