ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరువర్గాల ఘర్షణ... నలుగురికి తీవ్ర గాయాలు - శ్రీకాకుళం జిల్లా నేర వార్తలు

శ్రీకాకుళం జిల్లా కంబరలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

four people injured in a Conflict at kambara srikakulam district
ఇరువర్గాల మధ్య ఘర్షణ... నలుగురికి తీవ్ర గాయాలు

By

Published : Feb 15, 2021, 12:54 AM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని కంబర గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం రాత్రి ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్య చికిత్స నిమిత్తం స్థానికులు... క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గొడవకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details