శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి.. కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఏదో న్యాయం చేస్తారని గెలిపిస్తే.. ప్రధాని మోదీ ఆ నమ్మకం నిలబెట్టుకోకుండా... తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. అవినీతి పాలన చేస్తున్నారని ఆరోపించారు. బడా వ్యాపారవేత్తలకు మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.
'న్యాయం చేస్తారని గెలిపిస్తే.. తీవ్ర అన్యాయం చేస్తున్నారు' - Congress state BC cell convener, Congress leaders
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి.. భాజాపాపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజలకు ఏదో న్యాయం చేస్తారని గెలిపిస్తే ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి