శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి ఫుట్బాల్ పోటీలు జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా ఒక రోజు జరిగిన ఈ పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.
'క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది' - శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ముగిసిన ఫుట్బాల్ పోటీలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో... జిల్లాస్థాయి ఫుట్బాల్ పోటీలు జరిగాయి. ముగింపు కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.
!['క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది' Football compitations ended in Narasannapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5494824-37-5494824-1577333642913.jpg)
మంత్రి ధర్మాన కృష్ణదాస్తో గెలిచిన జట్టు
'క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది'