ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుపేదల ఆకలి తీర్చుతున్న రెడ్​క్రాస్​

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ నివాస్‌ దిశా నిర్దేశంతో.. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో వేలాది మందికి ఆకలి తీరుస్తున్నారు.

food distribution by red cross organisation in srikakulam district
పేదలకు భోజనాలు పంపిణీ చేస్తున్న రెడ్​క్రాస్​ సంస్థ

By

Published : Apr 14, 2020, 6:18 PM IST

శ్రీకాకుళంలో రెడ్​క్రాస్​ సంస్థ వేలాది నిరుపేదలకు ఆకలి తీరుస్తోంది. జిల్లా కలెక్టర్​ నివాస్​ దిశానిర్దేశం మేరకు.. కొంత మంది దాతల సహకారంతో రెడ్​క్రాస్​ ప్రతినిధులు పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా... అక్షయపాత్ర ద్వారా 8 మండలాల్లో పది వేల మందికి రోజుకు రెండు పూటలు భోజనాలు సమకూరుస్తున్నామని స్టేట్​ వైడ్ రెడ్​క్రాస్​ చైర్మన్​ జగన్మోహనరావు చెప్పారు. పేదలతో పాటు నిరాశ్రయుల ఆకలిని తీర్చుతున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details