గుజరాత్ వేరావల్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఇప్పుడిప్పుడే సొంత జిల్లాలకు చేరుకోనున్నారు. ఈనేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు 12 బస్సుల్లో ముందుగా పైడిభీమవరం చేరుకున్నారు. అక్కడ నుంచి జిల్లాలో ఏర్పాటు చేసిన 31 పునరావాస కేంద్రాలకు మత్స్యకారులను తరలిస్తున్నారు. మరికొన్ని బస్సులు మధ్యాహ్నం లోపు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వత్స్యకారులు సొంత జిల్లాలకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న మత్స్యకారులు అనుభవాలపై మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారం వివరిస్తారు...
సొంత జిల్లాలకు చేరుకుంటున్న మత్స్యకారులు
గుజరాత్ వేరావల్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఇప్పుడిప్పుడే సొంత జిల్లాలకు చేరుకుంటున్నారు. ఇందుక సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చెసినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారులు 12 బస్సుల్లో పైడిభీమవరం చేరుకోగా ఇంకొంతమంది రావాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు.
సొంత జిల్లాలకు చేరుకుంటున్న మత్స్యకారులు