ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్రంలో వేటకు వెళ్లిన మంత్రి సీదిరి అప్పలరాజు - సముద్రంలో వేటకు వెళ్లిన మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం జిల్లా దేవునల్తాడ గ్రామంలో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సముద్రపు వేటకు వెళ్లారు. దసరా సందర్భంగా స్వగ్రామం వెళ్లిన మంత్రి... మత్స్యకారులతో కలిసి తీరానికి వెళ్లారు.

Minister sidiri Appalaraju fishing at devunaltada costal area
సముద్రంలో వేటకు వెళ్లిన మంత్రి సీదిరి అప్పలరాజు

By

Published : Oct 25, 2020, 9:56 PM IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ చెందిన మత్స్యకారులతో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సముద్రపు వేటకు వెళ్లారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన మంత్రి సముద్ర తీరానికి వెళ్లారు. స్థానికులతో ముచ్చటించారు. కాసేపు పిల్లలతో కలిసి ఈత కొట్టారు.

ABOUT THE AUTHOR

...view details