జీడి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
జీడి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - రెయ్యిపాడులో జీడి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం రెయ్యిపాడు జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
![జీడి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5750133-1067-5750133-1579319461702.jpg)
fire
.