శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉవ్వ పేట గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఐదెకరాల వరి గడ్డికుప్పలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. పశువులుకు దాణా కోసం ఉంచుకున్న వరిగడ్డి మొత్తం కాలిబూడిదయ్యాయి. కళ్ళలో ఉన్న వరి ధాన్యం బస్తాలు కాలిపోవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్నిప్రమాదంలో ఐదెకరాలు వరి గడ్డికుప్ప దగ్ధం - uvvapeta fire accident latest news
ఉవ్వ పేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదెకరాల వరి గడ్డికుప్పలు పూర్తిగా కాలిపోయాయి. రైతులు ఆవేదన చెందుతున్నారు.
![అగ్నిప్రమాదంలో ఐదెకరాలు వరి గడ్డికుప్ప దగ్ధం fire accident in srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6690325-8-6690325-1586190892858.jpg)
కాలిబూడిదైన ఐదెకరాల వరి గడ్డికుప్ప