శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మొనింగివారివీధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశుద్ధ్య వాహనాలు నిలిపే షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మున్సిపాలిటీకి చెందిన చెత్తసేకరించే ట్రాక్టర్లు, డోజర్ కాంపెక్టర్, తదితర వాహనాలు నిలిపి ఉంటే షెడ్డులో ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు మంటల్ని అదుపులోకి తీసుకవచ్చే ప్రయత్నం చేశారు. అయినా అదుపులోకి రాకపోవటంతో..రంగంలోకి దిగి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
పారిశుద్ధ్య వాహనాలు నిలిపే షెడ్డులో అగ్నిప్రమాదం - ఆముదాలవలస పారిశుద్ధ్య వాహనాలు నిలిపే షెడ్డులో అగ్నిప్రమాదం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మొనింగివారివీధిలోని పారిశుద్ధ్య వాహనాలు నిలిపే షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
![పారిశుద్ధ్య వాహనాలు నిలిపే షెడ్డులో అగ్నిప్రమాదం పారిశుద్ధ్య వాహనాలు నిలిపే షెడ్డులో అగ్నిప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10106765-812-10106765-1609684991314.jpg)
పారిశుద్ధ్య వాహనాలు నిలిపే షెడ్డులో అగ్నిప్రమాదం
పారిశుద్ధ్య వాహనాలు నిలిపే షెడ్డులో అగ్నిప్రమాదం