శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ రామదేవ్ ఫ్లేవుడ్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. లాక్ డౌన్ వల్ల జన సంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు అగ్నిమాపక శటకాలు మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే దుకాణంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన సరకు ఉందని షాపు యజమాని చెప్పారు.
శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలిలో అగ్నిప్రమాదం - శ్రీకాకుళం జిల్లా వార్తలు
శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద ఉన్న రామదేవ్ ప్లేవుడ్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Fire accident at Srikakulam Day and Night Square