ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతును బలిగొన్న విద్యుదాఘాతం - శ్రీకాకుళంలో విద్యుదాఘాతంతో రైతు మృతి

పంటను పాడు చేస్తున్నాయని ఓ రైతు తన వ్యవసాయక్షేత్రంలో విద్యుత్ తీగలను అమర్చాడు. ఆ తీగలే అతని పాలిట యమ పాశాలయ్యాయి. విద్యుదాఘాతమై అనంత లోకాలకు చేరాడు.

farmer died with electric shock at chinna nilapuram in srikakulam
farmer died with electric shock at chinna nilapuram in srikakulam

By

Published : Mar 25, 2020, 8:34 PM IST

రైతును బలిగొన్న విద్యుదాఘాతం

శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండలంలోని చిన్న నీలాపురం గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ క్షేత్రంలో వన్యప్రాణుల సంచారాన్ని నివారించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి వై.కృష్ణారావు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details