ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీడి కర్మాగారంలో పేలిన బాయిలర్... తప్పిన ప్రమాదం - story on cashew factory at palasa

శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామికవాడలోని జీడి కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఆ సమయంలో కార్మికులెవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది

Explosive boiler in cashew factory at palasa
పలాసలో జీడి కర్మాగారంలో పేలిన బాయిలర్

By

Published : Dec 4, 2019, 1:57 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామికవాడలోని జీడి కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఇవాళ ఉదయం జీడిపిక్కలు బాయిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వేడి ఎక్కువయ్యి బాయిలర్ పేలిపోయింది. పేలుడు ధాటికి కర్మాగారం భవనం ధ్వంసమయ్యింది. ఆ సమయంలో కార్మికులెవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది

పలాసలో జీడి కర్మాగారంలో పేలిన బాయిలర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details