ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐడియా అదిరింది.. వేరుశెనగ వేరయ్యింది.. - Experiment to Separate Peanuts from plants

Experiment to Separate Peanuts from plants: మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. మారుతున్న పరిస్థితులు.. కూలీల కొరతలాంటి సమస్యలను అధిగమించేందుకు ఓ రైతు కూలీ వినూత్నంగా ఆలోచించారు... సులువుగా వేరుశెనగలను వేరు చేసేందుకు ఓ ప్రయోగం చేసి సక్సెస్​ అయ్యారు.

Experiment to Separate Peanuts from plants
Experiment to Separate Peanuts from plants

By

Published : May 6, 2022, 1:25 PM IST

Experiment to Separate Peanuts from plants: వ్యవసాయంలో వేతనాలు, కూలీల కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు రైతులు చేసిన వినూత్న ప్రయోగం మంచి ఫలితాలనిస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లికి చెందిన దమయంతి... వేరుశెనగ కాయలను, మొక్కల నుంచి వేరు చేసేందుకు సరికొత్త ప్రయోగం చేశారు. వేరుశెనగ కాయలను వేరు చేసేందుకు కూలీల అవసరం లేకుండా మోటార్ సైకిల్ వెనుకభాగంలోని చక్రం ఆధారంగా వేరుశెనగ కాయలు వేరు చేస్తున్నారు. తెలంగాణలో ఆచరణలో ఉన్న ఈ పద్ధతిని ఆచరిస్తూ... వ్యయం, సమయాన్ని ఆదా చేస్తున్నట్లు మహిళా రైతు తెలిపారు.

ఐడియా అదిరింది..వేరుశెనగ వేరయ్యింది...

For All Latest Updates

TAGGED:

PRABHUSARMA

ABOUT THE AUTHOR

...view details